చైతన్యపురి హనుమాన్ నగర్ లో యదేచ్చగా అక్రమ నిర్మాణం.
తెలంగాణ స్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, ఆగస్టు 13, మనవార్త. సరూర్ నగర్ సర్కిల్ చైతన్యపురి హనుమాన్ నగర్ లో అక్రమ నిర్మాణం అధికారుల అండతో యాదేచ్చగా కొనసాగిస్తున్నారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ మామూళ్లకు కక్కుర్తి పడుతూ బాధ్యతలు మరిచిన అధికారులు సదరు అక్రమ నిర్మాణదారునికి సహకరిస్తుండగా యదేచ్చగా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులకు మించి అంతస్తులు అక్రమంగా నిర్మిస్తున్నాడు. బాధ్యత కలిగిన అధికారులు తమకేమీ పట్టనట్టుగా తమ జేబులు నింపుకుంటూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ … Read more