జగిత్యాల ,ఆగస్టు 23 (మనవార్త ప్రతినిధి సాకేత)జగిత్యాల గొల్లపల్లి రోడ్డులో గల సిగ్మా ఆస్పత్రిలో, రాయికల్ ప్రాంతానికి చెందిన పేషెంట్ మృతి చెందాడు. ఇది సిగ్మా సిబ్బంది నిర్లక్ష్యమా..? వైద్యుల నిర్లక్ష్యం వల్ల జరిగిందా..? వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదివరకు కూడా ఈ సిగ్మా ఆసుపత్రి పైన పలు విమర్శలు చోటు చేసుకున్నాయి. ఎన్నిసార్లు వైద్యులు మారిన లాభం లేకపోయిందని సిబ్బంది ప్రవర్తన కూడా అమానుషంగా ఉంటుందని అక్కడి ప్రజలు పేర్కొన్నారు.