ఋతు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం
జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ మరియు పీ.జి కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ డా.బి. రమేష్ అధ్యక్షతన, హెల్త్ క్లబ్ మరియు జంతుశాస్త్ర విభాగాధిపతి డా.కె. గణేష్ ఆధ్వర్యంలో విద్యార్థినిలకు ఋతు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసినటువంటి డా.వి. రాణి గారు మాట్లాడుతూ ఋతు పరిశుభ్రత పాటించకపోతే అనేక ఇన్ఫెక్షన్స్ కి దారితీసి క్యాన్సర్ కి కారణం కావచ్చన్నారు. పాఠశాల, కళాశాలలలో చాలా మంది పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారని తెలియజేశారు. … Read more