ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి…మంత్రి ఫోన్ చేసి భరోసా.**దుఃఖంతో మాట్లాడుతున్న బాలరాజుకు ధైర్యం చెప్పిన రవాణా శాఖ మంత్రి..**నిందితుడికి కఠిన చర్యలు తప్పవని స్పష్టం..
ఇల్లంతకుంట,నవంబర్ 21 (మన వార్త ప్రతినిధి); రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట–సిరిసిల్ల రహదారిలో వల్లంపట్ల గ్రామం వద్ద రెండు రోజుల క్రితం జరిగిన ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది.సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కల్లూరి బాలరాజుపై..ఓ వ్యక్తి “నా కారుకు సైడ్ ఇవ్వలేదంటూ” అమానుషంగా దాడి చేయడంతో ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.సంఘటనకు సంబంధించిన వీడియోలు,ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో “మన తండ్రిలాంటి ఆర్టీసీ డ్రైవర్‌ను ఇలా తన్నడం,కొట్టడం … Read more