రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం ద్విచక్ర వాహనదారుడికి గాయాలు….

బెజ్జంకి, డిసెంబర్ 9 (మన వార్త రిపోర్టర్ )సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బెజ్జంకి క్రాసింగ్ రాజీవ్ రహదారిపై వెళ్తున్న కోహెడ మండలం శనిగరం గ్రామానికి రాజు తన యొక్క టీవీఎస్ ఎక్సెల్ పై శంకర్ నగర్ – బెజ్జంకి క్రాసింగ్ వద్ద వేగంగా వెనుక నుంచి వస్తున్న పల్సర్ బైక్ ముందు పోతున్న ఎక్సెల్ బైక్ ని ఢీ కొట్టింది.ఎక్సెల్ పై వెళ్తున్న రాజుకు గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Comment