బెజ్జంకి, డిసెంబర్ 14(మన వార్త ప్రతినిధి )సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లోని గుగ్గిళ్ల గ్రామంలో 2 వ విడత స్థానిక ఎన్నికల్లో రెండవ వార్డ్ మెంబర్ గా దూసెట్టి రాజిరెడ్డి తమ సమీప అభ్యర్థి సీత కొమరయ్య పై వార్డు సభ్యులుగా గెలపొందినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా దూసేట్టి రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసేందుకు నాకు ఈ యొక్క అవకాశం కల్పించెందుకు కృషి చేసిన వార్డు సభ్యులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ,వార్డుకి అన్ని రకాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.