ఘనంగా సంక్రాంతి సంబరాలు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి…

చిన్న శంకరంపేట జనవరి 16 ( మన వార్త ప్రతినిధి ) యువకులు గ్రామాల అభివృద్ధిలో ముందుండాలని భవిష్యత్తులో యువతకు అండగా ఉంటామని రాబోయే రోజుల్లో యువత అన్ని రంగాల్లో ముందుకు రావాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు చిన్న శంకరంపేట మండలం గవ్వల పల్లి గ్రామంలో పొన్నం కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గవలపల్లి ప్రీమియర్ క్రికెట్ లీగ్ మ్యాచ్ ను గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్నారు నేడు సంక్రాంతి పర్వదిన పురస్కరించుకొని … Read more

అడవి జంతువు మాంసం స్వాదినం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు…

రామాయం పేట జనవరి 12 ( మన వార్త ప్రతినిధి) రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామంలో అడవి జంతువు మాంసం అక్రమంగా విక్రయిస్తున్న వారిపై ఫారెస్ట్, పోలీస్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదివారం అడవి జంతువు మాంసం విక్రయిస్తున్నారన్న నమ్మదగిన సమాచారం అందడంతో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కుద్బుద్దిన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం గ్రామానికి చేరుకుని తనిఖీలు చేపట్టింది.ఈ తనిఖీల్లో భాగంగా ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో అడవి జంతువు మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా … Read more

సర్పంచ్ కు ఎన్నారై ఘన సన్మానం….

జనవరి 11 ( మన వార్త ప్రతినిధి ) మల్యాల మండలం తక్కళ్లపెల్లి గ్రామ సర్పంచ్ చీకట్ల లత -ఆంజనేయులు ను ఎన్నారై గడ్డం రమేష్ చంటి మర్యాద పూర్వకంగా ఆదివారం కలిసారు.అనంతరం గ్రామస్తుల సమక్షంలో సర్పంచ్ లత – ఆంజనేయులు లను శాలువతో సత్కరించారు. ఈ సందర్బంగా ఎన్నారై రమేష్ చంటి మాట్లాడుతూ, భవిష్యత్తు లో లత -ఆంజనేయులు మరెన్నో పదవులు పొందాలని ఆకాంక్షించారు.రాబోయే ఐదేళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామపంచాయతీలో ఉన్న సమస్యలను పరిష్కరించి … Read more

జ‌ర్న‌లిజానికి వ‌న్నెతెచ్చే జ‌ర్న‌లిస్టుల‌కు అండ‌గా ఉంటాం.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జనవరి 11, మనవార్త. జర్న‌లిజం గౌర‌వాన్ని నిల‌బెట్టి ఆ వృత్తికి వ‌న్నెతెచ్చే జ‌ర్న‌లిస్టులంద‌రికీ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం అన్నివిధాలా అండ‌దండ‌గా ఉంటుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార‌, పౌర‌సంబంధాల‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ఏ ఒక్క‌రి గౌర‌వాన్ని త‌గ్గించాల‌ని గాని, చిన్న‌బుచ్చాల‌నిగాని త‌మ‌ ప్ర‌భుత్వ ఉద్దేశ్యం కాద‌ని స్ప‌ష్టం చేశారు. జీవో 252 పై శ‌నివారం నాడు స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో 14 జ‌ర్న‌లిస్టు … Read more

జ‌ర్న‌లిజానికి వ‌న్నెతెచ్చే జ‌ర్న‌లిస్టుల‌కు అండ‌గా ఉంటాం.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జనవరి 11, మనవార్త. జర్న‌లిజం గౌర‌వాన్ని నిల‌బెట్టి ఆ వృత్తికి వ‌న్నెతెచ్చే జ‌ర్న‌లిస్టులంద‌రికీ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం అన్నివిధాలా అండ‌దండ‌గా ఉంటుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార‌, పౌర‌సంబంధాల‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ఏ ఒక్క‌రి గౌర‌వాన్ని త‌గ్గించాల‌ని గాని, చిన్న‌బుచ్చాల‌నిగాని త‌మ‌ ప్ర‌భుత్వ ఉద్దేశ్యం కాద‌ని స్ప‌ష్టం చేశారు. జీవో 252 పై శ‌నివారం నాడు స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో 14 జ‌ర్న‌లిస్టు … Read more

గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ 8వ వార్డులో అధ్వాన్నంగా పారిశుధ్యం* మురికికాలువలు శుభ్రం చేయాలని ప్రజల డిమాండ్…

జనవరి 07 మన వార్త ప్రతినిధి సిద్దిపేట జిల్లా గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో డ్రైనేజీ నీరు నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వస్తోందని వారు వాపోతున్నారు. నిలిచిపోయిన మురుగునీటి వల్ల దోమల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, దీనివల్ల డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని స్థానికులు … Read more

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి..పలు ప్రాంతాల్లో కమ్మేసిన పొగ మంచు….

హైదరాబాద్, జనవరి 2(మనవార్త)తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. ఉదయం పూట రహదారులపై విజిబిలిటీ తగ్గిపోతోంది. ఇక తెలంగాణను చలి పులి వణికిస్తోంది. హైదరాబాద్ నగరం తో పాటు పలు జిల్లాల్లో పొగ మంచు కమ్మేసింది.దట్టమైన పొగ మంచు కారణంగా రోడ్లమీద విజిబిలిటీ తగ్గిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న రెండుమూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం … Read more

భద్రతే లక్ష్యం… నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ప్రత్యేక నిఘా – ఎల్కతుర్తి పోలీస్ శాఖ * నూతన సంవత్సర వేడుకలు సురక్షితంగా ఉండాలి* ఎల్కతుర్తి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ఎల్కతుర్తి….

డిసెంబర్ 31 మన వార్త ప్రతినిధినూతన సంవత్సర వేడుకలను సురక్షితంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని ఎల్కతుర్తి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సంబరాల పేరుతో రోడ్లపై రాకపోకలకు అంతరాయం కలగకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వేడుకలు నిర్వహించాలని పోలీసులు సూచించారు.మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ వినియోగించాలని సూచించారు. రాష్ డ్రైవింగ్, అతివేగం, … Read more

భద్రతే లక్ష్యం… నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ప్రత్యేక నిఘా – ఎల్కతుర్తి పోలీస్ శాఖ నూతన సంవత్సర వేడుకలు సురక్షితంగా ఉండాలి* ఎల్కతుర్తి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ఎల్కతుర్తి ….

డిసెంబర్ 31 (మన వార్త ప్రతినిధి) నూతన సంవత్సర వేడుకలను సురక్షితంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని ఎల్కతుర్తి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సంబరాల పేరుతో రోడ్లపై రాకపోకలకు అంతరాయం కలగకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వేడుకలు నిర్వహించాలని పోలీసులు సూచించారు.మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ వినియోగించాలని సూచించారు. రాష్ డ్రైవింగ్, … Read more

రాజన్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై ముందస్తు కసరత్తు​ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా శివరాత్రి జాతర సన్నాహక సమావేశం….​

​ వేములవాడ డిసెంబర్ 30 (మన వార్త ) 2026 ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు రాజన్న మహాజాతర: భీమేశ్వర సదన్‌లో సమీక్ష**​శివరాత్రి జాతరలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలి: విప్ ఆది శ్రీనివాస్*రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి మహాశివరాత్రి జాతర వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. 2026 ఫిబ్రవరి 14 నుండి 16 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ మహాజాతరను అత్యంత వైభవంగా … Read more