వేములవాడ ఫిబ్రవరి 03 (మన వార్త)
వేములవాడ లోని 26వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా, బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మామిడ్ల అమర్శ – లక్ష్మీరాజం పోటీ చేస్తున్నారు నన్ను ఈ మున్సిపల్ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేసారు మీ వాడకట్టులోని మనిషిగా మీకు నిరంతరం అందుబాటులో ఉంటూ మీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని నన్ను ఆశీర్వదించి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఓటు వేయడం మీ వంతు అభివృద్ధి చేయడం నా వంతు మీరూ అందరూ నన్ను ఆశీర్వదిస్తారని ఆశా భావంతో ఎదురుచూస్తున్నాను ఈ సందర్భంగా అన్నారు.