జమ్మికుంట, ఫిబ్రవరి 6(మనవార్త)
కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో బస్సు ప్రమాదం.పలువురికి స్వల్ప గాయాలు.హుజూరాబాద్ నుండి జమ్మికుంట వైపు వస్తున్న ఆర్టీసీ అదుపుతప్పి బస్సు జమ్మికుంట పట్టణంలోని వంతెన గోడను ఢీకొట్టింది. పలువురు స్వల్పగాయాలయ్యయి.ఎదురుగా వస్తున్న వాహన్నాన్ని తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.