జ‌ర్న‌లిజానికి వ‌న్నెతెచ్చే జ‌ర్న‌లిస్టుల‌కు అండ‌గా ఉంటాం.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జనవరి 11, మనవార్త. జర్న‌లిజం గౌర‌వాన్ని నిల‌బెట్టి ఆ వృత్తికి వ‌న్నెతెచ్చే జ‌ర్న‌లిస్టులంద‌రికీ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం అన్నివిధాలా అండ‌దండ‌గా ఉంటుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార‌, పౌర‌సంబంధాల‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ఏ ఒక్క‌రి గౌర‌వాన్ని త‌గ్గించాల‌ని గాని, చిన్న‌బుచ్చాల‌నిగాని త‌మ‌ ప్ర‌భుత్వ ఉద్దేశ్యం కాద‌ని స్ప‌ష్టం చేశారు. జీవో 252 పై శ‌నివారం నాడు స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో 14 జ‌ర్న‌లిస్టు … Read more

గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ 8వ వార్డులో అధ్వాన్నంగా పారిశుధ్యం* మురికికాలువలు శుభ్రం చేయాలని ప్రజల డిమాండ్…

జనవరి 07 మన వార్త ప్రతినిధి సిద్దిపేట జిల్లా గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో డ్రైనేజీ నీరు నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వస్తోందని వారు వాపోతున్నారు. నిలిచిపోయిన మురుగునీటి వల్ల దోమల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, దీనివల్ల డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని స్థానికులు … Read more

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి..పలు ప్రాంతాల్లో కమ్మేసిన పొగ మంచు….

హైదరాబాద్, జనవరి 2(మనవార్త)తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. ఉదయం పూట రహదారులపై విజిబిలిటీ తగ్గిపోతోంది. ఇక తెలంగాణను చలి పులి వణికిస్తోంది. హైదరాబాద్ నగరం తో పాటు పలు జిల్లాల్లో పొగ మంచు కమ్మేసింది.దట్టమైన పొగ మంచు కారణంగా రోడ్లమీద విజిబిలిటీ తగ్గిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న రెండుమూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం … Read more

భద్రతే లక్ష్యం… నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ప్రత్యేక నిఘా – ఎల్కతుర్తి పోలీస్ శాఖ * నూతన సంవత్సర వేడుకలు సురక్షితంగా ఉండాలి* ఎల్కతుర్తి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ఎల్కతుర్తి….

డిసెంబర్ 31 మన వార్త ప్రతినిధినూతన సంవత్సర వేడుకలను సురక్షితంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని ఎల్కతుర్తి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సంబరాల పేరుతో రోడ్లపై రాకపోకలకు అంతరాయం కలగకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వేడుకలు నిర్వహించాలని పోలీసులు సూచించారు.మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ వినియోగించాలని సూచించారు. రాష్ డ్రైవింగ్, అతివేగం, … Read more

భద్రతే లక్ష్యం… నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ప్రత్యేక నిఘా – ఎల్కతుర్తి పోలీస్ శాఖ నూతన సంవత్సర వేడుకలు సురక్షితంగా ఉండాలి* ఎల్కతుర్తి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ఎల్కతుర్తి ….

డిసెంబర్ 31 (మన వార్త ప్రతినిధి) నూతన సంవత్సర వేడుకలను సురక్షితంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని ఎల్కతుర్తి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సంబరాల పేరుతో రోడ్లపై రాకపోకలకు అంతరాయం కలగకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వేడుకలు నిర్వహించాలని పోలీసులు సూచించారు.మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ వినియోగించాలని సూచించారు. రాష్ డ్రైవింగ్, … Read more

రాజన్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై ముందస్తు కసరత్తు​ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా శివరాత్రి జాతర సన్నాహక సమావేశం….​

​ వేములవాడ డిసెంబర్ 30 (మన వార్త ) 2026 ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు రాజన్న మహాజాతర: భీమేశ్వర సదన్‌లో సమీక్ష**​శివరాత్రి జాతరలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలి: విప్ ఆది శ్రీనివాస్*రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి మహాశివరాత్రి జాతర వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. 2026 ఫిబ్రవరి 14 నుండి 16 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ మహాజాతరను అత్యంత వైభవంగా … Read more

చలో కలెక్టరేట్ ను విజయవంతం చేయండి*–252 జీవోను సవరించే వరకు పోరాటం ఆగదు.–జర్నలిస్టులు హక్కులను కాల రాస్తామంటే సహించేది లేదు.–టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా….

వేములవాడ,డిసెంబర్ 26 : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టి యు డబ్ల్యూ జే హెచ్ 143 రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తలపెట్టిన ఈనెల 27న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టి యు డబ్ల్యూ జే రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం విడుదల చేసిన … Read more

వేములవాడ బద్ది పోచమ్మ ఆలయం వద్ద భక్తులకు తప్పని తిప్పలు….

..వేములవాడ, డిసెంబర్ 26(మన వార్త ప్రతినిధి):వేములవాడ బద్దిపోచమ్మ గుడి వద్ద భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.వేములవాడ భీమన్నను దర్శించుకున్న భక్తులు బద్దిపోచమ్మ కు బోనం చెల్లించుకోవడం ఆనవాయితీ. బద్ది పోచమ్మ గుడి ముందు కొబ్బరికాయలు కొట్టే చోట రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడి గుంతలో నీరు నిలచి భక్తులకు ఇబ్బందిగా మారింది.భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించి కొబ్బరి కాయ కొట్టి మొక్కులు చెల్లించుకునే సమయంలో భక్తులకు అసంతృప్తి వ్యక్తమవుతోంది. అటువైలు వెళ్లే వాహనదారులు గుంతతో నానా తిప్పలు పడుతున్నారు. … Read more

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసినసిద్దిపేట కలెక్టర్ హైమావతి..

బెజ్జంకి,డిసెంబర్ 23, ( మన వార్తా ప్రతినిధి )సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, హాస్పటల్ లోనిఅటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేస్తూ ల్యాబ్ టెక్నీషియన్, ఎంపిఎచ్ ఓ, అటెండర్ సంతకాల చేయలేదని ఆరా తియ్యగా ల్యాబ్ టెక్నీషియన్, ఎంపిఎచ్ ఓ సెలవులో ఉన్నారని అటెండర్ రాత్రి సమయాల్లో డ్యూటీ చేస్తారని మెడికల్ ఆఫీసర్ కలెక్టర్ కి తెలపగా … Read more

బెతాని అకాడమీలో ఘనంగా నేషనల్ మ్యాథమెటిక్స్ డేవిద్యార్థుల మోడల్స్, ప్రాజెక్టులతో ఆకట్టుకున్న వేడుకలు….

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిసెంబర్ 23 మన వార్త :ఆల్వాల్‌లోని బెతాని అకాడమీ విద్యాసంస్థలో నేషనల్ మ్యాథమెటిక్స్ డే వేడుకలు అత్యంత ఉత్సాహంగా, వైభవంగా నిర్వహించారు. విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం అందరి మనసులను ఆకట్టుకుంది.ఈ సందర్భంగా విద్యార్థులు తమలోని ప్రతిభ, పనితనం, ఆలోచనా శక్తిని ప్రదర్శిస్తూ గణిత ప్రాధాన్యతను వివరించే చక్కటి మోడల్స్, ప్రాజెక్టులను రూపొందించి ప్రదర్శించారు. గణితం మన దైనందిన జీవితంలో ఎంతగా ముడిపడి ఉందో వివరిస్తూ విద్యార్థులు … Read more