రహదారుల నిర్లక్ష్యం–విద్యార్థుల ఇబ్బందులు..ఎన్హెచ్ఆర్సి మండల అధ్యక్షుడు కాసుపాక శ్రీనివాస్ ఆవేదన….
.ఇల్లంతకుంట,ఆగస్టు 23 (మన వార్త ప్రతినిధి):రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్‌పేట గ్రామానికి వెళ్లే రహదారులు బాగా దెబ్బతిన్నాయి.అనంతారం,వెల్జిపూర్,ఓబులాపూర్ గ్రామాల నుండి రోజూ దాదాపు 400 మంది విద్యార్థులు తెలంగాణ మోడల్ స్కూల్‌కి ఆటోలు,బస్సులలో వస్తున్నారు.రోడ్డు పరిస్థితి చాలా దుర్భరంగా ఉండటంతో ప్రయాణం కష్టమైపోతోంది.వర్షాకాలంలో బురద,గుంతల వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.“ప్రభుత్వాలు మారుతున్నా రహదారులు మాత్రం అలాగే ఉన్నాయి.వెంటనే మరమ్మత్తులు చేయాలి,”అని ఎన్హెచ్ఆర్సి మండల అధ్యక్షుడు కాసుపాక శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో ఆవేదన … Read more