సర్వీస్ రోడ్ల ఆక్రమణ పై నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ సీరియస్ తూప్రాన్ జూన్ 12…..
సర్వీస్ రోడ్ల ఆక్రమణ పై నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ సీరియస్ తూప్రాన్ జూన్ 12 (మన వార్త ప్రతినిధి, పి. ఆంజనేయులు గౌడ్) 44వ జాతీయ రహదారి సర్వీస్ రోడ్ల తో పాటు ఇరువైపులా ఉన్న కల్వర్ట్లను నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. తూప్రాన్ బైపాస్ లోని హైటెక్ దాబా వద్ద కల్వర్టు నుండి వర్షపు నీరు వెళ్లకుండా పెద్ద గోతి తీయడంతో నీరు రోడ్లపై నిలిచిపోయిన దృశ్యాన్ని … Read more