జూన్ 20 మన వార్త మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి ఆంతోని
: మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఏల్. బి స్టేడియం లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చెసిన యోగ కార్యక్రమం లో పాల్గొన్నారు.దాదాపు 50 వెలమందికి పైగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు రవి, శ్రీనివాస్, నందు యాదవ్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.