అమీర్ కనివినేస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ప్రారంభించిన కే ఆర్ దిలీప్ రాజ్* కాజిపేట్
జూన్17(మనవార్త ప్రతినిధి):హనుమకొండ జిల్లా కాజీపేట మండల పరిధిలోని మడికొండ చౌరస్తాలో నూతన అమిర్ కన్వీనేస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించిన వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కేఆర్ దిలీప్ రాజ్ తదనంతరం మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లోనూ యువత ముందు వరుసలో ఉండటం అభినందనీయం, యువతను ప్రోత్సహించటంలో నేను ఎప్పుడూ ముందు ఉంటానని తెలిపారు కష్టపడి స్వయం ఉపాధి చేసుకుంటూ ఆర్థికంగా స్థిరపడి ముందుకు కొనసాగాలని కె ఆర్ దిలీప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్టు గుట్ట చెర్మన్ పైడిపాల రఘు చందర్,జిల్లా నాయకులు హరీష్ రెడ్డి, మాజీ కాజీపేట మండల అధ్యక్షులు తొట్ల రాజు యాదవ్ , 64 డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ లు బైరి లింగమూర్తి, మడికొండ గ్రామ అధ్యక్షులు వాస్కుల శ్రీను ,46 వ డివిజన్ అధ్యక్షులు వాస్కులు నాగరాజు, ఎన్ ఎస్ యు ఐ యూత్ నాయకులు వర్ధన్నపేట ఉపాధ్యక్షులు బస్కే ప్రణయ్,కాజీపేట మండల ఎన్ ఎస్ యు ఐ ఉపాధ్యక్షులు భోగి కృష్ణ, కొప్పుల నవీన్,శివ నాగరాజు, బొజ్జ శ్రీను,పవన్ కళ్యాణ్, ఉదయ్,పరమేశ్,రాజు గ్రామ కాంగ్రెస్ సినియర్ నాయకులు,యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు