కాంగ్రెస్ పార్టీపై,నర్సారెడ్డి పై దుష్ప్రచారం చేస్తే కేసులు తప్పవు…

-కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేకపోతున్న ప్రతిపక్షాలు… గజ్వేల్ జూలై 25 (మన వార్త ప్రతినిధి జీ మురళి) జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి వైరల్ చేయడం సిగ్గుచేటని, దమ్ముంటే ఆయన మాట్లాడిన పూర్తి వీడియోను ప్రజల ముందు ఉంచాలని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ డిమాండ్ చేశారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కరుణాకర్ … Read more

కొత్తపెళ్లి గ్రామంలో వీధి కుక్కల దాడి….

గంభీరావుపేట 24 మనవార్త ప్రతినిధి..కొత్తపెళ్లి పలుమార్లు గ్రామపంచాయతీ కార్యదర్శి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేని గ్రామస్తులు తెలిపారు.వీధి కుక్కలు దాడి చేయడంతో త్రీవకాయలైన బాలుడిని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రతిమ చికిత్స చేసి అనంతరం కరీంనగర్ తీసుకెళ్లారు డాక్టర్స్ మెరిగిన వైద్యం చేశారు

మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జులై 24, మనవార్త. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుండి కొంపల్లిలోని ఆయన నివాసంలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. మల్లారెడ్డి హాస్పిటల్స్ లో జరిగిన ఆర్థిక లావాదేవీలు, మెడికల్ కాలేజీలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై అనుమానాలు రావడంతో ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారు.

అక్రమ ఇసుక తరలించడంలో అక్రమ ఇసుక కింగ్ రమేష్ నాకు రాజకీయ నాయకుల అధికారుల అండదండలు ఉన్నాయి ఏం చేసుకుంటారో చేసుకో అంటూ టిప్పర్లతో అక్రమ ఇసుక రవాణా…..

కల్వకుర్తి పట్టణంలో ఎల్లికల్ గ్రామం నుండి టిప్పర్ల ద్వారా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న అక్రమ ఇసుక డాన్ రమేష్. జర్నలిస్టులు ఇతను ఇసుక రవాణా చేస్తుంటే ఫోటోలు తీస్తుండగా అరేయ్ నువ్వు ఎవర్రా నా వెనకాల రాజకీయ నాయకుల అధికారుల అండదండలు ఉన్నాయి నువ్వు నన్ను ఏమి చేయలేవు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న అక్రమ ఇసుక డాన్ రమేష్.ఇందిరమ్మ ఇండ్ల పేరుతో జోరుగా టిప్పర్ల ద్వారా అక్రమ ఇసుక రవాణా చేస్తూ ఎవరైనా ఇతని … Read more

గుర్తుతెలియని దుండగులుబైకు చోరీ…

గంభీరావుపేట. జులై 19 మనవార్త ప్రతినిధి…కోలామద్ది గ్రామంలో నిన్న అనగా 18/72025.రోజున వేముల శ్రీధర్ s/o నారా గౌడ్ కొలమద్ది గ్రామం, తన ఇంటి ముందు పార్క్ చేసిన పల్సర్ 125 సిసి మోటార్ సైకిల్ ను ఈరోజు ఉదయం లేచి చూసేసరికి తన మోటార్ సైకిల్ కనిపించలేదు. ఎవరో గుర్తుతెలియని దొంగలు తన పల్సర్ 125 సిసి మోటార్ సైకిల్ ను దొంగలించకపోయారని ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఎన్ .రమాకాంత్ … Read more

లేబర్ ఇన్సూరెన్స్ ను సద్వినియోగం చేసుకోవాలి: బిజెపి మండల అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్…..

జూలై 19 (మన వార్త ప్రతినిధి జీ మురళి)గజ్వేల్ మండలం రిమ్మనగూడ బిజెపి గ్రామ శాఖ మిత్రులు మండల ఉపాధ్యక్షులు భీం కూమార్,బుతు అధ్యక్షులు గుడారం నవీన్ కూమార్,పాపనగారి శ్యాం కుమార్ లు వారి గ్రామ ప్రజలకు సోంత ఖర్చులతో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ పథకం అయిన లేబర్ ఇన్సూరెన్స్ కార్యక్రమంను ప్రారంబిచిన మండల అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు బలహిన వర్గల ప్రజల కోసం వారికీ ఏదైనా ప్రమాదం … Read more

గుర్తుతెలియని మృతదేహం…

మల్కాజ్గిరి జిల్లా,జూలై 19 మన వార్త జిల్లా ప్రతినిధి అంతోని : అల్వాల్ పరిధిలోని 133 డివిజన్ మచ్చ బొల్లారం సాయినగర్ కాలనీలోని నల్ల పోచమ్మ ఆలయం సమీపంలో,సెలెక్ట్ థియేటర్ దగ్గర, ఆసుపత్రి పక్కన చెట్టు కింద గుర్తుతెలియని పురుష మృతదేహం కనుగొనబడింది.ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది.మృతుడు వయసు సుమారు 40-45 సంవత్సరాలు ఉండవచ్చని అంచనా. ఇతడు మెడలో క్రైస్తవ సిలువ ధరించి ఉన్నాడు. ధరిస్తున్న దుస్తులు గ్రే అండ్ బ్లాక్ కలర్ … Read more

గజ్వేల్ నూతన ఇన్స్పెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన వి. రవికుమార్

గజ్వేల్ జూలై 18 (మన వార్త ప్రతినిధి జీ మురళి) గజ్వేల్ పోలీస్ స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన వి. రవికుమార్, తదనంతరం ఈరోజు మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్., మేడమ్ గారిని కలసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మేడమ్ గారు అభినందించి శాంతి భద్రతలకు పెద్దపీట వేయాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని, గంజాయి … Read more

మేడిపల్లిలో కల్తీపాల తయారీ కేంద్రంపై దాడి.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జులై 18, మనవార్త. మేడిపల్లి పరిధిలోని పర్వతాపూర్లో కల్తీపాల తయారీ స్థావరంపై ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్యాన్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్తో కల్తీ పాలు తయారు చేస్తున్నట్టు గుర్తించారు.110 లీటర్ల కల్తీ పాలు,1.1 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 19 గ్యాన్స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. కల్తీపాలు తయారు చేస్తున్న గంగలపూడి మురళీ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినట్టు ఎస్వోటీ పోలీసులు తెలిపారు.

ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జులై 17, మనవార్త. హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్‎లో భారీగా నిధుల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై హెచ్‎సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు హెచ్‎సీఏ సెక్రటరీ దేవరాజ్, ట్రెజరర్ జగన్నాథ్ శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్ కుమార్, శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రెటరీ రాజేందర్ యాదవ్, రాజేందర్ యాదవ్ భార్య కవిత మొత్తం ఆరుగురిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ2గా ఉన్న దేవరాజ్‎ను తప్ప … Read more