జగిత్యాలలో గంజాయి మొక్కల పెంపకం….

ఆగస్టు ,3 (జగిత్యాల మన వార్త ప్రతినిధి )జగిత్యాల రూరల్ మండలం నర్సింగా పూర్ లో ఓ ఇంటి సమీపంలో 4 గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు రూరల్ పోలీసులు గుర్తించారు.ఈ యొక్క విషయానికి బాధ్యులైన మెతుకు రాజు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై నాగపురి సదాకర్ తెలిపారు.

Leave a Comment