108 అంబులెన్స్ లో ప్రసవం తల్లి బిడ్డ క్షేమం…

చిన్న శంకరంపేటజూలై 30(మన వార్త ప్రతినిధి నరేందర్) మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం చందాపూర్ గ్రామానికి చెందిన విజయ కి పురటి నొప్పులు రావడం తో 108 కి సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మెదక్ తరలించే క్రమంలో నొప్పులు ఎక్కువ కావడం తో EMT నవీన్ ప్రసవం చేశారు పండంటీ మగ బిడ్డ కు జన్మ నివ్వడం తో తల్లి బిడ్డ ను మెదక్ మత శిశు ప్రభుత్వం హాస్పిటల్ కు తరలించారు తల్లి బిడ్డ క్షేమంగా వున్నారు అని వైద్యులు తెలిపారు. EMT నవీన్ యాదవ్ మరియు పైలెట్ హరీష్ ను జిల్లా అధికారులు జానూషాహిద్ మరియు కిరణ్ అభినందించారు

Leave a Comment