ఆదివారం రోజున హైదరాబాద్ లోని శంషాబాద్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కు చెందిన వారాల. దేవయ్య ను రాష్ట్ర కార్యదర్శి గా అధ్యక్షులు పుట్టo పురుషోత్తం రావు ఆదివారం రోజున నియామకం చేశారు.తన పై విశ్వాసం ఉంచి రాష్ట్ర కార్యదర్శి గా నియమించి నందుకు రాష్ట్ర కార్యవర్గము నకు వారాల దేవయ్య కృతజ్ఞతలు తెలియజేసారు