మనోభావాలు దెబ్బతీసే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు..ఎస్సై సిరిసిల్ల అశోక్…
.ఇల్లంతకుంట, ఆగస్టు 8 (మన వార్త ప్రతినిధి):సోషల్ మీడియా,వాట్సాప్ గ్రూపుల్లో అసభ్యకరమైన,అవమానపూర్వక పోస్టులు చేసిన ఇద్దరు వ్యక్తులపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం,6-8-2025 బుధవారం రోజున ముస్కానిపేట గ్రామానికి చెందిన సామనపల్లి శంకర్ (కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీ సభ్యుడు) తనపై “మన ఊరు మన మండలం” అనే వాట్సాప్ గ్రూపులో ఇల్లంతకుంట గ్రామానికి చెందిన మహమ్మద్ సాదుల్ అనే వ్యక్తి అవమానకరమైన మెసేజ్లు పంపినట్లు … Read more