ఆటోలో మర్చిపోయిన 18 తులాల బంగారం – అల్వాల్ పోలీసుల చురుకైన సంధానంబాధితురాలికి మూడు గంటల్లోనే బంగారు నగలను తిరిగి అప్పగించిన పోలీసులు….
.మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిసెంబర్ 2 మన వార్త : ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నుంచి బొల్లారం తుర్కపల్లి ప్రాంతానికి గృహప్రవేశం కార్యక్రమం నిమిత్తం వచ్చిన షేక్ సనా తిరుగు ప్రయాణం కోసం సఫిల్ గూడ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. అయితే ట్రైన్ మిస్ కావడంతో రాత్రివేళ తిరిగి బొల్లారం తుర్కపల్లికి ఆటోలో చేరుకున్నారు. ప్రయాణంలో తీసుకొచ్చిన లగేజ్ మొత్తం ఇంటిలోకి తీసుకొచ్చినప్పటికీ, విలువైన బంగారు ఆభరణాలు ఉన్న ఒక ముఖ్యమైన బ్యాగ్ మాత్రం ఆటోలోనే మర్చిపోయారు.మరుసటి … Read more