వరంగల్ రీజినల్ ఇంజినీరింగ్ కళాశాల (ఎన్ఐటి) లో ఎంటెక్ చదువుతూ నక్సలిజం వైపు పయనించిన నంబాల కేశవ రావు…
వరంగల్ (మనవార్త ప్రతినిధి): బుదవారం ఉదయం బీజాపూర్ ఛత్తీస్‌గఢ్,నారాయణపూర్ లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన నంబాల కేశవరావు మరో పేరు బసవరాజు.2018 నవంబర్‌లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా తర్వాత అతను పార్టీకి సుప్రీం కమాండర్ అయ్యారు. కేశవరావుది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామం.తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడు. కేశవరావుకు సోదరుడు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు.బీజాపూర్ ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు సం:70 అలియాస్ బసవరాజు … Read more