బెతాని అకాడమీలో ఘనంగా నేషనల్ మ్యాథమెటిక్స్ డేవిద్యార్థుల మోడల్స్, ప్రాజెక్టులతో ఆకట్టుకున్న వేడుకలు….
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిసెంబర్ 23 మన వార్త :ఆల్వాల్లోని బెతాని అకాడమీ విద్యాసంస్థలో నేషనల్ మ్యాథమెటిక్స్ డే వేడుకలు అత్యంత ఉత్సాహంగా, వైభవంగా నిర్వహించారు. విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం అందరి మనసులను ఆకట్టుకుంది.ఈ సందర్భంగా విద్యార్థులు తమలోని ప్రతిభ, పనితనం, ఆలోచనా శక్తిని ప్రదర్శిస్తూ గణిత ప్రాధాన్యతను వివరించే చక్కటి మోడల్స్, ప్రాజెక్టులను రూపొందించి ప్రదర్శించారు. గణితం మన దైనందిన జీవితంలో ఎంతగా ముడిపడి ఉందో వివరిస్తూ విద్యార్థులు … Read more