ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తేజస్విని…

కొడిమ్యాల మండలం కొండాపూర్-బొల్లెం చెరువు రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని AEO తేజస్విని తెలిపారు.ఇంకా ఫార్మర్ రిజిస్టరీ చేసుకొని వారు రేపు ఉదయం బుధవారం 09:00గంటలకు కొండాపూర్ గ్రామ పంచాయతీ వద్దకు ఆధార్ కార్డు, ఆధార్ కార్డు కి లింక్ అయినా ఫోన్ తీసుకోని రాగలరని ఓక ప్రకటన లో తెలిపారు. ప్రభుత్వం పార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకొని వారికి మెసేజలు కూడా పంపడం జరిగింది.చేసుకొని రైతులు పీఎం కిసాన్ డబ్బులు మరియు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలని పొందలేరు.కావున రైతులందరు పార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోగలరని పేర్కొన్నారు.

Leave a Comment