సమ్మక్క – సారలమ్మ జాతర పోస్టర్ నీ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ….

బెజ్జంకి, జనవరి 24( మన వార్త ప్రతినిధి )సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామంలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర పోస్టర్ నీ టిఫిసిసి ఎస్సి సెల్ చైర్ పర్సన్ మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు.తోటపల్లి గ్రామంలో ఈ నేల 28 నుండి 31 వరకు జరగనున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు రావాలనీ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నీ జాతర కమిటీ చేర్మెన్ తాజా మాజి సర్పంచ్ బోయినపల్లి నర్సింగరావు,జాతర కమిటీ సభ్యులు జాతరకి రావాలని ఆహ్వాన పత్రికను అందించారు.ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment