జిల్లాలో…కాంగ్రెస్ పార్టీ పటిష్టతపై ప్రత్యేక దృష్టి పెట్టండిరాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్….
గజ్వేల్ జూలై 30 (మన వార్త ప్రతినిధి జీ మురళి)త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సిద్దిపేట జిల్లాలో పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ పటిష్టతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. మంగళవారంహైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యం … Read more