గుర్తుతెలియని మృతదేహం…
మల్కాజ్గిరి జిల్లా,జూలై 19 మన వార్త జిల్లా ప్రతినిధి అంతోని : అల్వాల్ పరిధిలోని 133 డివిజన్ మచ్చ బొల్లారం సాయినగర్ కాలనీలోని నల్ల పోచమ్మ ఆలయం సమీపంలో,సెలెక్ట్ థియేటర్ దగ్గర, ఆసుపత్రి పక్కన చెట్టు కింద గుర్తుతెలియని పురుష మృతదేహం కనుగొనబడింది.ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది.మృతుడు వయసు సుమారు 40-45 సంవత్సరాలు ఉండవచ్చని అంచనా. ఇతడు మెడలో క్రైస్తవ సిలువ ధరించి ఉన్నాడు. ధరిస్తున్న దుస్తులు గ్రే అండ్ బ్లాక్ కలర్ … Read more