లేబర్ ఇన్సూరెన్స్ ను సద్వినియోగం చేసుకోవాలి: బిజెపి మండల అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్…..

జూలై 19 (మన వార్త ప్రతినిధి జీ మురళి)గజ్వేల్ మండలం రిమ్మనగూడ బిజెపి గ్రామ శాఖ మిత్రులు మండల ఉపాధ్యక్షులు భీం కూమార్,బుతు అధ్యక్షులు గుడారం నవీన్ కూమార్,పాపనగారి శ్యాం కుమార్ లు వారి గ్రామ ప్రజలకు సోంత ఖర్చులతో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ పథకం అయిన లేబర్ ఇన్సూరెన్స్ కార్యక్రమంను ప్రారంబిచిన మండల అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు బలహిన వర్గల ప్రజల కోసం వారికీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారి కుటుంబం కు ఆసారగా ఉంటుంది అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకం లేబర్ ఇన్సూరెన్స్ అని ఈ పథకం ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ ఎల్కంటి సురేష్,మండల ప్రధానకార్యదర్శి లు ఇప్ప స్వామి,బారు అరవింద్, రిమ్మనగూడ శక్తి కేంద్ర ఇన్చార్జి షణ్ముఖు గౌడ్,బిజెవైయం మండల కార్యదర్శి చందు నర్సింలు నవీన్ తదితరులు పాల్గొన్నారు

Leave a Comment