గుర్తుతెలియని దుండగులుబైకు చోరీ…

గంభీరావుపేట. జులై 19 మనవార్త ప్రతినిధి…కోలామద్ది గ్రామంలో నిన్న అనగా 18/72025.రోజున వేముల శ్రీధర్ s/o నారా గౌడ్ కొలమద్ది గ్రామం, తన ఇంటి ముందు పార్క్ చేసిన పల్సర్ 125 సిసి మోటార్ సైకిల్ ను ఈరోజు ఉదయం లేచి చూసేసరికి తన మోటార్ సైకిల్ కనిపించలేదు. ఎవరో గుర్తుతెలియని దొంగలు తన పల్సర్ 125 సిసి మోటార్ సైకిల్ ను దొంగలించకపోయారని ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఎన్ .రమాకాంత్ ఎస్ఐ గంభీరావుపేట ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Comment