తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జులై 24, మనవార్త.
మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుండి కొంపల్లిలోని ఆయన నివాసంలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. మల్లారెడ్డి హాస్పిటల్స్ లో జరిగిన ఆర్థిక లావాదేవీలు, మెడికల్ కాలేజీలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై అనుమానాలు రావడంతో ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారు.