మచ్చబొల్లారం సాయి రెడ్డి కాలనీలో వీధి దీపాల సమస్య పరిష్కారంకార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ తక్షణ స్పందనకు కాలనీ వాసుల కృతజ్ఞతలు…
మల్కాజ్గిరి జిల్లా జూలై 30 మన వార్త జిల్లా ప్రతినిధి అంతోని :మచ్చబొల్లారం 133వ డివిజన్‌లోని సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 10లో వీధి దీపాలు పనిచేయకపోవడంతో స్థానికులు ఎన్నో రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ వాసులు విజ్ఞప్తి చేయగానే, కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ తక్షణమేస్పందించారు.ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి, వీధి దీపాల సమస్యను తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. దీని ఫలితంగా కాలనీ వీధులు వెలుగులతో మెరిసిపోతూ, ప్రజలకు … Read more