మల్కాజిగిరి నియోజకవర్గంలో జిహెచ్ఎంసి డివిజన్ల పునర్విభజన – 9 నుంచి 16కు విస్తరణ….
.మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, డిసెంబర్ 10 మన వార్త : పట్టణ అభివృద్ధి, జనాభా పెరుగుదల, ప్రజా సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో జిహెచ్ఎంసి పరిపాలన విభాగాలను పునర్వ్యవస్థీకరించారు. ఇప్పటి వరకు 9 డివిజన్లుగా ఉన్న మల్కాజిగిరి ప్రాంతాన్ని ఇప్పుడు 16 డివిజన్లుగా విస్తరించారు. కొత్తగా ప్రకటించిన డివిజన్ల జాబితాను జిహెచ్ఎంసి అధికారులు విడుదల చేశారు.క్రొత్త డివిజన్ల వారీగా సంఖ్యలు – పేర్లు1. ఈస్ట్ ఆనంద్ బాగ్ – 1802. మీర్జాలగూడ – … Read more