ఎన్నికల శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు..ఎస్సై సిరిసిల్ల అశోక్…*సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ (144 సి ఆర్ పి సి) విధింపు….అల్లర్లు చేస్తే లక్ష జరిమానా – ఆరు నెలల జైలు…
ఇల్లంతకుంట డిసెంబర్ 12 (మన వార్త ప్రతినిధి);స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శాంతి–భద్రతలకు భంగం కలిగించే చర్యలకు ఎవ్వరూ పాల్పడవద్దని స్థానిక ఎస్సై సిరిసిల్ల అశోక్ ప్రజలకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు రెండవ విడతల తేదీ ఈనెల 14- 12- 2025 ( ఆదివారం) రోజున నిర్వహించబడుతున్నది.కావున దానికోసం ప్రచారాలు ఈరోజు అనగా తేదీ:12-12 – 2025 ( శుక్రవారం) సాయంత్రం 05.00 గంటలకు ముగుస్తున్నవి.సాయంత్రం 05.00 గంటల … Read more