జాలిగామలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికలు…
గజ్వేల్డి,సెంబర్ 11,మన వార్త ప్రతినిధి:సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి, ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎంపీటీసీ తాళ్ల ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. వారితో పాటు ప్రవీణ్,సంపత్,నర్సింలు, సింగం,శ్రవణ్, నవీన్, రాజలింగం,స్వామి,సింహం,కరుణాకర్,నవీన్ తదితరులు ఉన్నారు.