తిరంగా ర్యాలీలో ఈటల రాజేందర్…
మల్కాజ్గిరి జిల్లా ,మే 25 (మన వార్త అంతోని ): పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం సాధించిన విజయాన్ని పురస్కరించుకుంటూ హెచ్.బి.కాలనీ మౌలాలి లో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్,బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు.ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, ఉప్పల్ మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ మల్లారెడ్డి,పాల్గొన్నారు.