వేములవాడ పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు పొలాస(వంటల)రాజేశం గుండెపోటుతో మృతి..

నివాళులు అర్పించిన బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి,

వేములవాడ , జూన్ 10 (మన వార్త ప్రతినిధి నందు రావు) వేములవాడ పట్టణంలోని బాలా నగర్ కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, పొలాస(వంటల)రాజేశం గుండె పోటుతో మరణించగా వారి భౌతిక కాయానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి మరియు కోయినేని బాలయ్య, రఘు రాం, వరాల శ్రీనివాస్, వెంకన్న, రాజు,దేవరాజు, విజయ్ యాదవ్ తదితరులు.

Leave a Comment