ఘనంగా కవ్వంపల్లి జన్మదిన వేడుకలు

ఘనంగా కవ్వంపల్లి జన్మదిన వేడుకలు

శంకరపట్నం:జూన్10(మనవార్త ప్రతినిధి నేరెళ్ల సంతోష్)

మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు శంకరపట్నం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొపగోని బస్వయ్య గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ హాజరై కేకు కోసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Comment