ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసినసిద్దిపేట కలెక్టర్ హైమావతి..
బెజ్జంకి,డిసెంబర్ 23, ( మన వార్తా ప్రతినిధి )సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, హాస్పటల్ లోనిఅటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేస్తూ ల్యాబ్ టెక్నీషియన్, ఎంపిఎచ్ ఓ, అటెండర్ సంతకాల చేయలేదని ఆరా తియ్యగా ల్యాబ్ టెక్నీషియన్, ఎంపిఎచ్ ఓ సెలవులో ఉన్నారని అటెండర్ రాత్రి సమయాల్లో డ్యూటీ చేస్తారని మెడికల్ ఆఫీసర్ కలెక్టర్ కి తెలపగా … Read more