తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర బీసీ కార్యదర్శి… కేటీఆర్ సేన రంగరెడ్డి జిల్లా ప్రెసిడెంట్ జి విజయ్ కుమార్…..

తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రమైన దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం రోజు ప్రత్యేక పూజలు పాల్గొని దర్శనం చేసుకున్నారు. అనంతరం విజయ్ కుమార్ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర ప్రజలు షాద్నగర్ నియోజకవర్గం ప్రజలు ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని పంటలు బాగా పండాలని రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ అధికారం లోకి రావాలని కెసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఆ దేవుని ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర పైన ప్రతి ఒక్కరి పైన ఉండాలని కోరారు*

Leave a Comment