వివాహిత అదృశ్యం..

మన వార్తా ప్రతినిధి బొంగోని రాజు:ఇల్లంతకుంట మండలంలోని నర్సక్కపేట గ్రామానికి చెందిన బెంద్రం లచ్చవ్వ (46) అనే వివాహిత అదృశ్యమైనట్లు ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం లచ్చవ్వ శనివారం ఉదయం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు ఎవరికైనా కనిపించినట్లయితే పోలీసులకు సమాచారం అందివ్వాలని (8712656372) ఇల్లంతకుంట సబ్ ఇన్స్పెక్టర్ కదిరే శ్రీకాంత్ గౌడ్ తెలియజేశారు.

Leave a Comment