ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి క్రిమిసమారక మందు తాగి మృతి….

గంభీరావుపేట ఆగస్టు 26 మన వార్త ప్రతినిధి.. గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో రాయరింగు సతీష్ అనే వ్యక్తి అప్పుల బాధతో జీవితంపై విరక్తి చెంది మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది వివరాలకు వెళితే గజసింగవరం గ్రామానికి చెందిన రాయరింగు సతీష్ 35 సం తండ్రి వెంకటయ్య గత మూడు నెలకి తో బోరు వేయగా నీళ్లు పడకపోవడంతో బోరుకు తీసుకువచ్చిన అప్పు అలాగే ఎనిమిదేళ్ల క్రితం హార్వెస్టర్ కొనుగోలు చేసి లోను తీసుకొని ఆర్థిక సమస్యలతో జీవితంపై విరక్తి చెంది గడ్డి మందు తాగి పడిపోగా కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేట అశ్విని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు మృతిని భార్య మానస ఫిర్యాదు మేరకు ఎస్సై అనిల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

Leave a Comment