లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ AEE….

జులై 30 ,జగిత్యాల ( మన వార్త ప్రతినిధి సాకేత) జగిత్యాల జిల్లాలో పంచాయతీరాజ్ ఏఈఈ పనిచేస్తున్న అనిల్ కుమార్ కాంట్రాక్టర్ వెంకటేశం తో 23 లక్షల బిల్లు కోసం 18,000 లంచం డిమాండ్ చేసి పదివేల కు ఒప్పందం కుదుర్చుకొని మొదటగా 3000 రూపాయలు అనిల్ తీసుకున్నారు. మిగతా 7000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డారు.

Leave a Comment