గజ్వేల్ ఫిబ్రవరి 11 మన వార్త ప్రతినిధి గజ్వేల్ పట్టణంలోని 108 102 1962 అంబులెన్స్లను ఆకస్మిక తనిఖీ చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ బోయిని సంపత్. తనిఖీల్లో భాగంగా అంబులెన్స్ లోని అత్యవసర మెడిసిన్ ను , రికార్డులను పరిశీలించారు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే తక్షణ చర్యలు తీసుకుంటానని చెప్పారు అత్యవసర సమయాల్లో అతి తక్కువ సమయంలో అందరికీ అంబులెన్స్ అందే విధంగా పనిచేయాలని సూచించారు. విధులలో ఉన్న సిబ్బంది చక్రపాణి, ఆరోగ్యం, శ్రీనివాస్ ,రఘుపతి, లక్ష్మణ్ ,బాలయ్య లు పాల్గొన్నారు