అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లు జెసిబి పట్టివేత…

చిన్న శంకరంపేట అక్టోబర్ 29( మన వార్త ప్రతినిధి) చిన్న శంకరంపేట మండలంలోని అంబాజీపేట గ్రామ శివారులో ఇటుక బట్టీల నిర్వాహకుడు అక్రమంగా మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం వచ్చిందని విశ్వసనీయ సమాచారం మేరకు మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను జెసిబిని సీజ్ చేశామని ఏఎస్ఐ విట్టల్ తెలిపారు, ఇటుక బట్టీల కోసం అక్రమంగా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను జేసేబిని పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించారు, విశ్వసనీయ సమాచార మేరకు అక్రమంగా మట్టన్ని తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఒక జెసిబి ని పట్టుకొని సీజేసీ కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ విట్టల్ తెలిపారు, అక్రమంగా మట్టిని తరలించిన ఇసుకను తరలించిన చట్టరీత్యా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు,

Leave a Comment