ఉత్తమ సేవా అవార్డు అందుకున్న అగ్రహారం కార్యనిర్వాహణాధికారి….

వేములవాడ ఆగస్టు 15 ( మన వార్త ప్రతినిధి)

79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీ హనుమాన్ దేవాలయం అగ్రహారం యొక్క కార్యనిర్వాహణాధికారి నాగరపు శ్రీనివాస్ ఉత్తమ సేవా అవార్డు అందుకున్న సందర్భంగా వారికి శ్రీ హనుమాన్ దేవాలయం అగ్రహారం ఆలయ వ్యవస్థాపక వంశీయ ధర్మకర్త గౌరిశెట్టి మహేందర్ , ఆలయ అర్చకులు, సిబ్బంది వారికి హర్థిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది… ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి నాగారపు శ్రీనివాస్, ఆలయ వ్యవస్థాపక వంశీ ధర్మకర్త గౌరీశెట్టి మహేందర్,ఆలయ అర్చకులు మరియు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

Leave a Comment