“జెబ్బకు సంచి చేతిలో జెండా జాతర పోదామా ఓరుగల్లు గులాబీల జాతర పోదామా” అంటూ ఎల్కతుర్తి ఓరుగల్లు బహిరంగ సభకు చేతిలో బిఆర్ఎస్ జెండా, జెబ్బకు సంచి తీసుకోని బయలు దేరిన ముఖరా కే ముఖరా కే గ్రామస్తులు
ముఖరా కే గ్రామస్తులకు కేసీఆర్ పై అభిమానం అంతులేనిది, 27 న జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు ముఖరా కే గ్రామస్తులు ఒక రోజు ముందే బయలు దేరారు, సభకు స్వచ్చందంగా జబ్బకు సంచి, చేతిలో గులాబీ జెండా పట్టుకొని ఓరుగల్లు సభకు బయలుదేరారు, కేసీఆర్ సారూ తోనే ముఖరా కే గ్రామం అభివృద్ధి చెందింది అని, కేసీఆర్ హాయంలోనే ప్రతి ఇంటికి సంక్షేమం అందింది అని, కేసీఆర్ సారూ రుణం తీర్చుకోలేనిది అని, కేసీఆర్ సార్, కేటీఆర్ సార్ నాయకత్వం లోనే పని చేస్తామని, కేసీఆర్ సార్ వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది అని, మళ్ళీ తెలంగాణ లో వచ్చేది కారు కేసీఆర్ అని, రజతోత్సవ సభ కోసం స్వచ్చందంగా గ్రామస్తులందరు జబ్బకు సంచి, చేతిలో గులాబీ జెండా పట్టుకొని ఓరుగల్లు గులాబీ జాతరకు బయలుదేరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గే సుభాష్, గ్రామస్తులు పాల్గొన్నారు