టీనేజ్ యువతులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా న్యూట్రీషన్ ఫుడ్

హైదరాబాద్: రాష్ట్రంలో ఐరన్ లోపం, రక్తహీనత సమస్యలు లేకుండా ఉండేందుకు మరో వినూత్న కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 14 ఏండ్ల నుంచి 18 ఏండ్ల మధ్య ఉన్న యువతులు ఐరన్, రక్తహీనత సమస్యలతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు మిల్లెట్ పట్టీలు, పల్లి పట్టీలు ఇవ్వాలని నిర్ణయించింది. నెలకు 15 ప్యాకెట్ల చొప్పున రెండు రకాలను ప్రతి టీనేజ్ యువతికి అంగన్ వాడీల ద్వారా పంపిణీ చేయనున్నారు. వీటికి ‘ఇందిరమ్మ అమృతం’అనే పేరును పరిశీలిస్తున్నారు.త్వరలో … Read more

ఋతు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం

జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ మరియు పీ.జి కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ డా.బి. రమేష్ అధ్యక్షతన, హెల్త్ క్లబ్ మరియు జంతుశాస్త్ర విభాగాధిపతి డా.కె. గణేష్ ఆధ్వర్యంలో విద్యార్థినిలకు ఋతు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసినటువంటి డా.వి. రాణి గారు మాట్లాడుతూ ఋతు పరిశుభ్రత పాటించకపోతే అనేక ఇన్ఫెక్షన్స్ కి దారితీసి క్యాన్సర్ కి కారణం కావచ్చన్నారు. పాఠశాల, కళాశాలలలో చాలా మంది పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారని తెలియజేశారు. … Read more

జెబ్బకు సంచి చేతిలో జెండా జాతర పోదామా?

“జెబ్బకు సంచి చేతిలో జెండా జాతర పోదామా ఓరుగల్లు గులాబీల జాతర పోదామా” అంటూ ఎల్కతుర్తి ఓరుగల్లు బహిరంగ సభకు చేతిలో బిఆర్ఎస్ జెండా, జెబ్బకు సంచి తీసుకోని బయలు దేరిన ముఖరా కే ముఖరా కే గ్రామస్తులు ముఖరా కే గ్రామస్తులకు కేసీఆర్ పై అభిమానం అంతులేనిది, 27 న జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు ముఖరా కే గ్రామస్తులు ఒక రోజు ముందే బయలు దేరారు, సభకు స్వచ్చందంగా జబ్బకు సంచి, … Read more