గురు పౌర్ణమి సందర్భంగా స్థంభంపల్లి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు…..

బోయిన్పల్లి మండలం జూలై 10 ( మన వార్త ప్రతినిధి ) గురు పౌర్ణమి సందర్భంగా స్థంభంపల్లి సాయిబాబా ఆలయంలో శ్రీ శ్రీ గురూజీ డాక్టర్ దేవదాసు స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దాదాపు 500 మంది భక్తులు పాల్గొనడం జరిగింది. అనంతరం అన్నవితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన వార్త జిల్లా ఇన్చార్జి దెబ్బటి ప్రవీణ్, స్టార్ త్రినేత్రం జిల్లా ఇన్చార్జి చేకూర్తి నవీన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది.

Leave a Comment