మల్కాజ్గిరి జిల్లా జూన్ 13 మన వార్త ప్రతినిధి అంతోని : మచ్చ బొల్లారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మొదటి రోజు పాఠశాల ప్రారంభ వేడుకలో భాగంగా విద్యార్థులకు యూని
ఫార్ములు మరియు పుస్తకాలు అందజేశారు.మచ్చ బొల్లారం డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ మాట్లాడుతూ.హరిజన్ బస్తీ మరియు కుమ్మార బస్తీలో సిసి రోడ్ అభివృద్ధి పనులకు.రూ. 9 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ కీలక రహదారి స్థానిక ప్రజలకు అనేక రకాలుగా ప్రయోజనం.ఈ ప్రాంత ప్రజలకు రాకపోకలలో సౌలభ్యం కలిగి, మెరుగైన రవాణా సౌకర్యాలను అందించనుంది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, సురేందర్ రెడ్డి, శ్రీశైలం, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్, దేవేందర్, కొండల్ రెడ్డి, విష్ణు, వెంకటేష్ గౌడ్, రాము, సెల్వరాజ్, శ్రీను, రవి, కార్యకర్తల ప్రజలు పాల్గొన్నారు.