మల్కాజ్గిరి జిల్లా ,మే 31 మన వార్త జిల్లా ప్రతినిధి అంతోని : టీజేఎఫ్ రజతోత్సవ వేడుకలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను మల్కాజ్గిరి నియోజకవర్గం అల్వాల్ పట్టణం ప్రెస్ క్లబ్ లో మేడ్చల్ జిల్లా టీజేఎఫ్.టి యు డబ్ల్యూ జే.అధ్యక్షులు బొమ్మ అమరేందర్ స్థానిక ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి జర్నలిస్టులతో కలిసి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సీనియర్ జర్నలిస్ట్ లు, నారపట్ల రవి గౌడ్,నాగరాజు, అంతోని.రాజు,శ్రవణ్,దేవేందర్, మల్లేష్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.