అక్రమంగా నిలువ ఉంచిన ఇసుకడంపు సీజ్ చేసిన అధికారులు..

. నిజాంపేట నవంబర్ 24( మన వార్త ప్రతినిధి ) నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామంలో నమ్మదగిన సమాచారం మేరకు గ్రామంలోని గొల్ల బిక్షపతి పౌల్ట్రీ ఫార్మ్ వద్ద ఉన్న అక్రమ ఇసుక డంపును స్థానిక తహశీల్దార్ తో పాటు ఎస్ఐ రాజేష్ సిజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై రాజేష్ మాట్లాడుతూ ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడ్డా నిల్వ ఉంచిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎవరు కూడా అక్రమంగా ఇసుక నిలువ ఉంచితే సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు.

Leave a Comment